Home / News / TS Swatchatha Kosam Programme Banners and Slogans | Telangana Sept 15 to Oct 2nd

TS Swatchatha Kosam Programme Banners and Slogans | Telangana Sept 15 to Oct 2nd

Telangana Govt. has planned many Programmes in the State for Swatchatha Kosam to be conducted from 15th Sept to 2nd October. The Observations, Guidelines and Banner Slogans have been given below.
స్వచ్ఛత కోసం“..అనే కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్15 నుంచి అక్టోబర్2 వతేదీ వరకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది..*
*🍥ముఖ్యంగా పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, టాయిలెట్స్ తప్పనిసరిగా ఉండాలి*
*🍥పాఠశాలలలో మూడు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి.*
*🍥18th.సెప్టెంబర్.. అన్ని పాఠశాలలో పెద్ద ఎత్తున పిల్లలతో హ్యాండ్ వాష్ డే నిర్వహించాలి.*
*🍥19th సెప్టెంబర్.. సాలిడ్ మరియు లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డే నిర్వహించాలి*
*(పాఠశాలను శుభ్రంచేసిన తర్వాత చెత్తను తీసుకెళ్ళి ఆ village లోని solid వేస్ట్ మనేజ్మెంట్ సెంటర్ కు తీసుకెళ్ళి పిల్లలకు అవగాహన కల్పించాలి)*
*🍥20th సెప్టెంబర్.. పిల్లలతో స్వచ్ఛత ర్యాలీలు నిర్వహించాలి*
🌼స్వచ్చ భారత్ నినాదాలు
  • *వేయకు చెత్త – చేయకు పాపం*
  • *పరిసరాల పరిశుభ్రo – పర్యావరణం భద్రం*
  • *అపరిశుభ్రత నివారిద్దాం – వ్యాధులను నిరోదిద్దాం*
  • *ఒక్కటే మాట – పరిశుభ్రత బాట*
  • *ప్రకృతిని మన ప్రేమిస్తే – ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది*
  • *చెత్త వేయకు – పాపం చేయకు*
  • *ఆరోగ్యం – మన అందరి భాద్యత*
  • *చెత్తని రోడ్లపై వేయకండి – డ్రైన్లను చెత్తతో నింపకండి*
  • *పరిసరాల పరిశుభ్రం – ప్రతి ఒక్కరి కర్తవ్యం*
  • *ఈవీధి ఈ గ్రామం మనది మనది – పరిసరాల శుభ్రత భాద్యత మనది మనది*
  • *ఇంటింటా మరుగు దొడ్డి – ఊరంతా ఆరోగ్యం*
  • *మరుగుదొడ్ల వాడకాన్ని పెంచు – బహిరంగ మలవిసర్జన నివారించు*
  • *ఇంట్లో మరుగుదొడ్డి – ఆత్మగౌరవ చిహ్నం*
  • *మరుగుదొడ్డి వాడండి – ఆరోగ్యం కాపాడండి*
  • *బహిరంగ మల విసర్జన – నిలిపి వేద్దాం నిలిపి వేద్దాం*
  • *టాయిలెట్లు – ఆరోగ్యానికి తొలి మెట్టు*
  • *పారిశుద్యం – సమాజ ప్రగతికి చిహ్నం*
  • *ఇంట్లో వుంటే పాయిఖానా – అవసరంలేదు దవాఖానా*
  • *మహిళలంతా కదులుదాం – మరుగుదొడ్డి నిర్మిద్దాం*
  • *బహిరంగ మలవిసర్జన – సాంఘిక దురాచారం*
  • *వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం – ఆరోగ్యానికి సుఖమయ మార్గం*
  • *మరుగుదొడ్డి లేదా? – సిగ్గు సిగ్గు . . .సిగ్గు సిగ్గు*
  • *వ్యక్తిగత మరుగుదొడ్డి – అభివృద్దికి ఆనవాలు*
  • *మరుగుదొడ్డి ఉంటే నీఇంట – వ్యాధులు దరిచేరవు నీవెంట*
  • *సెల్లు ఫోను కేంటి తొందర – మరుగుదొడ్డి కట్టు ముందర*
  • *మరుగుదొడ్డి ఉంటే ప్రతి ఇంట – వ్యాధులు పడవు మీ వెంట*
  • *మరుగుదొడ్డి కట్టుకో – బ్రతుకు బాట దిద్దుకో*
  • *బహిరంగ మలవిసర్జన – సామాజిక రుగ్మత*
  • *మోటారు బండి కేంటి తొందర – మరుగు దొడ్డి కట్టు ముందర*
  • *రోగాలు రాకుండా ఉండాలంటే – పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలి*
  • *పచ్చదనం పరిశుభ్రం – ప్రగతికి సోపానం*
  • *అపరిశుభ్రతపై అదుపు – ఆరోగ్యానికి పొదుపు*
  • *నీరు కలుషితమైతే – మానిషి ఆరోగ్యం కలుషిత మౌతుంది*
  • *నీటిని పొదుపుగా వాడు – నీటి కొరత నివారించు*
  • *పరిసరాలు పచ్చగా – మన జీవితాలు చక్కగా*
  • *పరిసరాలు పరిశుభ్రం – రోగాలకు బహు దూరం*
  • *శుభ్రత ఎక్కడ ఉంటే – ఆరోగ్యం అక్కడ ఉంటుంది*
  • *తిండి కెందుకు తొందర – సబ్బుతో చేయి కడుగు ముందర*
  • *చేత్తవేయకుండా చూద్దాం – అంటువ్యాధుల్ని తరిమేద్దాం*
  • *ఇంటిలోని వ్యర్థాలను – డస్ట్ బిన్లో వేద్దాం*
  • *గృహ వ్యర్థాలను – చెత్తకుండీలో పార వేద్దాం*
  • *పరిసరాలను – పరిశుభ్రంగా ఉంచుదాం*
  • *పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం – అంటువ్యాధుల్ని తరిమి వేద్దాం*
  • *డ్రైన్లలో చెత్త వేయకు – దోమలకు ఇల్లు కట్టకు*
  • *అంటువ్యాధుల్ని – తరిమి తరిమి కొడదాం*
  • *పరిసరాల పరిశుభ్రత – మన ఆరోగ్యానికి భద్రత*
  • *మరుగుదొడ్డి – అభివృద్దికి ఆనవాలు*

-DEO SANGAREDDY
Related Posts

Check Also

SA1 Telugu Question Papers 2019 | 8th,9th,10th Classes AP/TS SA1 Model Papers

Summative Assessment 1 Exams are in full josh in Telangana. TS SA1 Tomorrows paper is …