Telugu Panchangam Download 2023 PDF – శుభకృతు నామ సంవత్సర పంచాంగం

@careers99

Telugu Panchangam Download 2023 PDF – శుభకృతు నామ సంవత్సర పంచాంగం:

Telugu Panchangam Download 2023 This year, Ugadi will be observed on 2nd April 2023. Ugadi year of 2023 is named as shubakruthu nama samvatchara panchangam. Telugu Panchangam 2023 is the traditional calendar followed by the Telugu People residing in the Telangana and the Andhra Pradesh States. As per the Telugu Panchangam, Ugadi is the beginning point of the New Year. This year Telugu people was celebrating new year in the name of Shubakruthu.

The panchangam give the complete details regarding tithi, varjam, durmuhurtham all the festivals celebrated in this year. Panchangam is read by almost all the Telugu People. The year is named as Sri Shubakrutu nama samvatsaram. The panchangam ends till next ugadi. Here we are providing various Free PDF for downloading Telugu Panchangam links.

ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ రెండవ తేదీ న మొదలవుతుంది. ఈ ఉగాది సంవత్సరం పేరు శ్రీ శుభకృతు నామ సంవత్సరం. ఈ ఉగాది ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు కనిపిస్తుంది. ఈ సంవత్సరం ప్లవ నామ సంవత్సరం తో ముగుస్తుంది. ఇక్కడ మీకు రక రకాల తెలుగు పంచాంగాల సమాచారం దొరుకుతుంది. ప్రేక్షకుల సౌకర్యం కొరకు మేము ఇక్కడ సమాచారం పొందుపరుస్తున్నం.

ఈ ఉగాది సంవత్సరం తెలుగు వారు అందరు షడ్రుచుల పచ్చడి తో ఆహ్వానిస్తారు. ప్రతిఒక్క తెలుగు వారు పంచాంగం వినడం ద్వారా తమ యొక్క జీవన శైలిని ప్రారంభిస్తారు. ఈ తెలుగు సంవత్సారం పేరు శుభకృతు.

ఉగాది పండుగ విశిష్టత:

తెలుగు వారి పండుగల్లో ఉగాదికి ప్రత్యేక స్ధానం ఉంది. కొత్త సంవత్సరాదిగా ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది పండుగరోజున పంచాంగ శ్రావణం వినటమే కాకుండా ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. షడ్రుచుల సమ్మేళనంతో ఈ పచ్చడిని రూపొందిస్తారు. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలసిన షడ్రుచుల సమ్మేళనంతో ఈ పచ్చడి ఉంటుంది. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడిలో అనేక ఔషదగుణాలు దాగున్నాయి. పచ్చడి తయారీలో బెల్లం, ఉప్పు, వేపపువ్వు, చింతపండు, పచ్చి మామిడి ముక్కుల, మిరపపొడి ఉపయోగిస్తారు. వీటితోపాటు అరటిపళ్ళు, జామకాయలు కూడా వాడతారు.

ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో నింబ కుసుమ భక్షణం మరియు అశోకకళికా ప్రాశనం గా పిలుస్తారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత,కఫ ,పిత్త దోషాలను హరించే ఔషదంగా ఉగాది పచ్చడిని తినే ఆచారం పూర్వనుండి వస్తోంది. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఉగాది పచ్చడి తయారీ:

ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్ధాలు; మామిడికాయ ఒకటి, వేప పువ్వు- 1/2 కప్పు, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు, కొత్త చింతపండు- 100 గ్రాములు, కొత్త బెల్లం- 100 గ్రాములు , రెండు మిరపకాయలు, ఒక అరటిపండు , చెరకు రసం -1/2 కప్పు, ఉప్పు – సరిపడేంత, తగినన్నినీళ్లు సిద్ధం చేసుకోవాలి.

తయారీ విధానం:

ముందుగా వేపపువ్వును కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి. చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పది నిమిషాల తర్వాత దాని గుజ్జును వేరుచేయాలి. మామిడికాయను, మిరపకాయలు, కొబ్బరిని సన్నగా తరగాలి. తర్వాత చెరకు రసం సిద్ధం చేసి, మిగతా పళ్లను వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకొని దాన్ని చింతపండు గుజ్జులో కలపాలి. అందులో మామిడి కాయ ముక్కలు, తరిగిన కొబ్బరి, మిరపకాయ ముక్కలను వేసి చివరిగా ఒక అర స్పూను ఉప్పు వేసి కలుపుకోవాలి. దీంతో ఉగాది పచ్చడి సిద్ధమై పోతుంది. ఇక వసంత లక్ష్మీని ఆహ్వానించి, నైవేద్యంగా సమర్పించి, తర్వాత స్వీకరించాలి.

పంచాంగ నిపుణులు రాసిన పంచాంగ వివరములు ఇక్కడ ఉన్నాయ్

మధురవారి శుభకృత నామ సంవత్సరం పంచాంగం 2023, శ్రీ గాయత్రీ గంటల పంచాంగం 2023, చిలకమర్తి వారి పంచాంగం 2023, గుడిమెళ్ళ వారి పంచాంగం 2023, కటకం వెంకట రావు వారి పంచాంగం 2023, ఈడుపుగంటి వారి పంచాంగం 2023, లక్కవజ్జుల వారి పంచాంగం 2023 (LS Siddhanti Panchangam 2023), గుడి వారి పంచాంగం 2023, తంగిరాల వారి పంచాంగం,2023, సాగి వారి పంచాంగం 2023, నేమాని వారి గంటల పంచాంగం 2023, ఆనంద సిద్ధి గంటల పంచాంగం 2023, అన్నపూర్ణ వారి పంచాంగం 2023, బుట్టె వీరభద్ర దైవజ్ఞ పంచాంగం 2023, ఈశ్వర గంటల పంచాంగం 2023, ములుగు వారి పంచాంగం 2023, బిజుమల్లా వారి పంచాంగం 2023, చింతావారి పంచాంగం  2023, సిద్దిపేట పంచాంగం 2023, ముక్తేశ్వర సిద్ధాంతి పంచాంగం 2023, శ్రీనివాస్ గార్గేయ పంచాంగం 2023, గార్గేయమ్ నందిని పంచాంగం 2023, etc.

శుభకృతు నామ సంవత్సరం పంచాంగం – Download PDF

తెలుగు కేలండర్ 2023 Click Here
శుభకృతు నామ సంవత్సరం ఉత్తరాది మత్ తెలుగు పంచాంగం Click Here
ములుగు పంచాంగం Click Here
చిలకమర్తి వారి పంచాంగం (English) Click Here
చిలకమర్తి వారి పంచాంగం (Telugu) Click Here
శృంగేరి శారదా పీఠం పంచాంగం (Telugu) Click Here
శృంగేరి శారదా పీఠం పంచాంగం (Tamil) Click Here
శృంగేరి శారదా పీఠం పంచాంగం (Kannada) Click Here
బుట్టె వీరభద్ర దైవజ్ఞ పంచాంగం Click Here

Ugadi is the festival most often celebrated by the Telugu People and Gudi Padwa is the festival celebrated by the People in the Maharashtra as a New year. Both of the festivals will come on same day. This year, April 2nd, 2023 was celebrated as Gudi Padwa and Ugadi.

Ugadi is celebrated by the people from the States of Andhra Pradesh, Telangana and Karnataka. Gudi Padwa is celebrated from the States of Maharashtra and Goa. This year, Telugu name was Shubakruthu.

The date for Ugadi and Gudi Padwa is decided by the Hindu luni-solar calendar. According to the Drik Panchang, the pratipada tithi for Gudi Padwa begins 11.53 am on April 1st, 2023 and ends 11.58 am on April 2nd.

Traditionally, on Ugadi, Ugadi pachadi is prepared with raw mango, tamarind, neem flowers, salt and jaggery. The various flavours — sweetness, sourness, bitterness, etc., — in this dish represent the variations and seasons in life like happiness, sadness and unpleasantness.

People celebrating Gudi Padwa often eat shrikhand puri.

On Gudi Padwa, gudi flags are made with red or orange cloths, decorated with flowers. On top of this flag, a copper or silver vessel is placed upside down. This signifies prosperity and victory.

Useful Videos for Telugu Panchangam 2023:

Mulugu Videos regarding Telugu Panchangam Click Here (Opens from 2nd April 12.30 a.m.)
Important Days in the April 2023 Click Here
శ్రీ శుభకృత్ నామ సంవత్సారం రాశి ఫలాలు Click Here
శ్రీ శుభకృత్ వృషభ రాశి ఫలాలు Click Here
శ్రీ శుభకృత్ తుల రాశి ఫలాలు Click Here
శ్రీ శుభకృత్ మకర రాశి ఫలాలు Click Here
శ్రీ శుభకృత్ మీన రాశి ఫలాలు Click Here
శ్రీ శుభకృత్ కర్కాటక రాశి ఫలాలు Click Here
శ్రీ శుభకృత్ సింహ రాశి ఫలాలు Click Here
శ్రీ శుభకృత్ మేష రాశి ఫలాలు Click Here
శ్రీ శుభకృత్ కుంభ రాశి ఫలాలు Click Here
శ్రీ శుభకృత్ ధనుస్సు రాశి ఫలాలు Click Here
శ్రీ శుభకృత్ మిధున రాశి ఫలాలు Click Here
శ్రీ శుభకృత్ వృశ్చిక రాశి ఫలాలు Click Here
శ్రీ శుభకృత్ కన్య రాశి ఫలాలు Click Here
ఉగాది విశిష్టత మరియు పూజ విధానం Click Here
ఉగాది కథ Click Here
ఉగాది పచ్చడి విశిష్టత శ్లోకం Click Here

 

Leave a Comment