Home / AP DSC TRT Online Tests Only Rs.298/- || Navachaitanya Competitions

AP DSC TRT Online Tests Only Rs.298/- || Navachaitanya Competitions

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కాలంగా ఎదురు చూస్తున్న డియస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఇప్పటి నుండే ప్రిపేర్ అయితేనే భారీ కాంపిటీషన్ ఉండే ఈ పరీక్షలలో విజయం సాధించగలరు.

ఇంటివద్ద ఉండి డియస్సీకి సిద్దం అవుతున్న అభ్యర్ధులకు చక్కటి అవకాశం!!

ప్రముఖ కోచింగ్ సంస్థ “నవచైతన్య కాంపిటీషన్స్” careers99 వీక్షకుల కోసం అందిస్తున్న అద్భుత ఆఫర్

కేవలం రు.298/- కే

రూ. 298 చెల్లించి డియస్సీ ఆన్ లైన్ పరీక్షా ప్రశ్నాపత్రాల శ్రేణిలో చేరండి.

-యస్జీటీ అభ్యర్ధులకు అయితే ఈ శ్రేణిలో 55 ప్రశ్నాపత్రాలను, స్కూల్ అసిస్టెంట్ వారికి అయితే 35 ప్రశ్నాపత్రాలను అందించడం జరుగుతుంది.
-ప్రతి ప్రశ్నాపత్రములోనూ 40 (యస్జీటి) లేదా 50 (స్కూల్ అసిస్టెంట్) ప్రశ్నలు ఉంటాయి.
-సిలబస్ మొత్తం విభజించి, ఏ రోజు ఏ పరీక్ష ఉంటుందో ముందుగానే సిలబస్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రకారమే ప్రశ్నాపత్రాలు ఉంటాయి.
-పరీక్షను మీకు నచ్చిన సమయంలో రాసుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ సమయంలో రాయాలంటూ నిబంధనలు ఏమీ ఉండవు.
-ప్రతి పరీక్షను కేవలం రెండు సార్లు మాత్రమే రాసేందుకు అవకాశం ఉంటుంది.
-పరీక్ష రాసిన వెంటనే ఆటోమేటిక్ గా రిజల్ట్ జనరేట్ అవుతుంది.
-పరీక్షలో సాధించిన మార్కులు, సబ్జక్టుల వారీగా మార్కులు, ప్రశ్నల వారీగా కేటాయించిన సమయం, పరీక్ష రాసిన వారిలో మీ ర్యాంక్, విశ్లేషణలు చూపించడం జరుగుతుంది.
-ప్రశ్నలు డియస్సీలో అడుగుతున్న స్థాయిలో, పాఠ్యపుస్తకాన్ని లైన్ టూ లైన్ చదివించేవిగా డిజైన్ చేయబడి ఉంటాయి.

గుర్తుంచుకోండి . . .

-మీరు ఈ శ్రేణి కోసం రూ. 298 చెల్లించాల్సి ఉంటుంది.
-పేమెంట్ చేసిన 24 గం. లోపు మీ ఈమెయిల్ చిరునామాకు మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ వివరాలను పంపడం జరుగుతుంది.
-ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో మా వెబ్సైట్ (exams.navachaitanya.net) లో కానీ లేదా మా ఆండ్రాయిడ్ అప్లికేషన్ లో కానీ (NC Exams) లో లాగిన్ అయితే పరీక్షలు కనిపిస్తాయి.
-పరీక్షలు ఎలా రాయాలో పూర్తి వివరంగా ఈమెయిల్ లో తెలియచేయడం జరుగుతుంది.

మరేదైనా సందేహం ఉన్నట్లయితే సంప్రదించండి

నవచైతన్య DSC

ఆలస్యం చేయకండి… ఇప్పుడే Rs.298/- చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. క్రింది లింకు ద్వారా చెల్లించవచ్చు.