Daily Online Test For AP SSC 100 Marks 2022 / 10th Class Students by DCEB Kadapa, Krishna

@careers99

YSR జిల్లా విద్యాశాఖ, జిల్లా ఉమ్మడి పరీక్ష మండలి ద్వారా 10వ తరగతి విద్యార్థులకు నూతన పరీక్షా విధానంలో రెండు మోడల్ పరీక్షలను ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నది. పరీక్ష పత్రాన్ని ప్రతిరోజు పరీక్షకు ముందు ఇవ్వబడుతుంది. ఈ ప్రశ్నాపత్రాన్ని జిల్లాలోని అందరు ప్రధానోపాధ్యాయులు/ కరెస్పాండెట్స్ డౌన్లోడ్ చేసుకుని, వారి పాఠశాల విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల ద్వారా విద్యార్థులకు పంపాలి. విద్యార్థులు ఇంటి వద్దనే పరీక్ష రాయాలి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల 15 నిమిషాల వరకు నిర్వహించబడును. ప్రశ్న పత్రముల జవాబులను ( ప్రిన్సిపుల్స్ ఆఫ్ వాల్యుయేషన్) అదే రోజు మధ్యాహ్నం 3గంటలకు ఇవ్వబడును. వీటిని what’s app ద్వారా విద్యార్థులకు పంపాలి. ప్రిన్సిపుల్స్ ఆఫ్ వాల్యుయేషన్  ఆధారంగా విద్యార్థులే వారి జవాబు పత్రాలను దిద్దు కోవాలి.

100 Marks Daily Online Test For AP SSC / 10th Class Students by DCEB Kadapa, Krishna: AP SSC Class (10th Class) Public Exams July 2020 Model Question Papers for 100 Marks All Subjects. AP SSC, 10th Class, Class 10 Public Exams July 2020 Question Papers, Model Papers for 100 Marks, SSC, Class 10, 10th Class Telugu, Hindi, Maths – Mathematics, General Science (Physical Sciences and Biological Science), S.S Social Studies TM & EM Telugu, English Medium New Pattern Model Question Papers.

100 Marks Daily Online Test For AP SSC / 10th Class Students by DCEB Kadapa, Krishna

Download Telugu 1T, 2T 100 marks Guess Model Papers

Download Hindi Model Papers 100 marks

Download English 100 marks Model papers   

Download Mathematics 100 marks Model Papers by our Mathoes & DCEB Kadapa 

Download General Science 100 marks Model Papers

Download Social Studies 100 marks Model Papers by APSSTF & Best Social Teacher

Download P.S 100 marks Guess Model Papers
Download B.S 100 marks Guess Model Papers by Sri M.N.A Kumar 

Download 10th Class July 2020 Model Question Papers T.M & E.M 100 Marks All Subjects by SCERT / DGE 

Rate this post