ఆగస్టు లో పండగే పండగ – మొత్తం పదిరోజులు సెలవులు

school holidays

తెలుగు రాష్ట్రాలలో ఆగస్టు నెలంతా సెలవులే ఉన్నాయి. మొత్తం నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్రోత్సవ దినం, పదహారున వరలక్ష్మి వ్రతం, పంతొమ్మిది వ తారీఖున రాఖి పౌర్ణమి అలాగే ఇరవై వ తారీఖున శ్రీకృష్ణాష్టమి సెలవులు ఉన్నాయి. నెల పాటు వర్షాలు, ఎండల్లో పడుతూ లేస్తూ స్కూల్స్ కి వెళ్ళిన పిల్లలకు ఆగస్టు నెల సెలవులు బాగా ఆనందంగా గడపటానికి ఉపయోగపడతాయి. ఇంకా తల్లితండ్రులు చేయాల్సిందల్లా ఎక్కడికి వెళ్ళాలి లేదా పిల్లలతో … Read more

AP నిరుద్యోగ భృతి – నెలకు 3000 మీ అకౌంట్ లో!

AP నిరుద్యోగ భృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి కి సంబంధించి విధి విధానాలను చకచకా రూపొందిస్తుంది. వీలైనంత త్వరగా అర్హులకు నిరుద్యోగ భృతిని అందచేయాలని కొత్త ప్రభుత్వం అధికారులను అదేశించినట్లుగా తెలుస్తుంది. యువనేస్తం స్కీం ద్వారా నిరుద్యోగ భృతి అంద చేయాలని కొత్తగా వెబ్సైట్ రూపొందిస్తున్నారు. అది అందుబాటులోకి రాగానే విధి విధానాలను రూపొందించి దరఖాస్తు ఫారాలు తీసుకొనే అవకాశం ఉంది. నిరుద్యోగ భృతి కి అర్హతలు ఏంటి? సోషల్ మీడియా … Read more

Nepal Plane Crashes నేపాల్‌లో విషాదం: ఖాట్మండు విమానాశ్రయంలో విమానం కూలి 18 మంది మృతి

Nepal Plane Crashes

Nepal Plane Crashes నేపాల్‌లో విషాదం: ఖాట్మండు విమానాశ్రయంలో విమానం కూలి 18 మంది మృతినేపాల్‌లోని ఖాట్మండు విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న విమానం కూలిపోవడంతో 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో పైలట్ ఒక్కడే ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. స్థానిక అధికారులు ప్రస్తుతం సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు. ఇది అభివృద్ధి చెందుతున్న కథ. అవి అందుబాటులోకి వచ్చినప్పుడు మేము మరిన్ని నవీకరణలను అందిస్తాము. సమాచారం యొక్క … Read more