టీ20 క్రికెట్‌లో సంచలనం.. 27 బంతుల్లోనే సెంచరీ బాదిన అనామక క్రికెటర్ ?|| T20 Fastest century
ఈస్టోనియా.. ఉత్తర ఐరోపాకు చెందిన బాల్టిక్ ప్రాంతంలోని ఒక దేశమిది. వీరు క్రికెట్ ఆడతారని బయటి ప్రపంచానికే తెలియదు. అలాంటిది ఆ జట్టు ఆటగాడు.. అగ్రశ్రేణి క్రికెటర్లు సైతం తన వైపు చూసేలా టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 27 బంతుల్లోనే సెంచరీ చేసి టీ20 క్రికెట్ చరిత్రలో వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రెకార్డుల్లోకెక్కాడు T20 Fastest century. ప్రస్తుతం ఈస్టోనియా- సిప్రస్ జట్ల మధ్య ఆరు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. అందులో … Read more