HCA Recruitment 2024: హెచ్‌సీఏలో ఉద్యోగాలు.. అర్హత, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోండి
HCA Recruitment 2024 hyderabad cricket Association invites applications for several vacancies HCA Recruitment మీకు క్రికెట్ అంటే అమితమైన ఆసక్తా..! బ్యాట్, బాల్ అంటే పడి చస్తారా..! అయితే మీకో గుడ్ న్యూస్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో కోచ్, ఫిజియోథెరఫిస్ట్, ట్రైనర్స్, చీఫ్ క్యూరేటర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫైనాన్స్ మేనేజర్, స్టెనోగ్రాఫర్ వంటి పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి … Read more