AP DSC Language Pandit 2022 తెలుగు లాంగ్వేజ్ పండిట్ సిలబస్ AP DSC Telugu Pandit Syllabus Latest Exam Pattern of AP TET cum TRT Language Pandit (Telugu) is shown below.
- AP DSC PET Syllabus 2023 [Revised] – AP TRT 2023 PET క్రొత్త సిలబస్
- AP DSC 2022 Notification Limited Notification ఏపీ డీఎస్సీ 502 Posts Apply Teachers Syllabus, Model Papers, Mock Tests | apdsc.apcfss.in
- aptet exam center option 2022(Released)- Download AP TET Hall Ticket 2022
- AP DSC SA Syllabus 2022 – AP TRT School Assistant Syllabus in Telugu/English] – Model Papers pdf
- AP DSC Online Mock Tests | DSC Practice Tests Manabadi Sakshi Online Exams 2022
- AP D.El.Ed 1st Semester Time Table 2022 – Download AP D.El.Ed Semester I Exam Dates, Hall Ticket
AP DSC Language Pandit SYLLABUS – TELUGU Exam Pattern
- K & current Affairs – – 10M
- Perspectives in Education – 05M
- Classroom implications of Educational Psychology – 05M
- Content – 40M
- Methodology – 20M
Total – 80 M
AP DSC Syllabus 2022 – Language Pandit Telugu
PART – I : General Knowledge And Current Affairs (Marks: 10)
PART – II : Perspectives In Education (Marks: 05)
History of Education :
The Education in Ancient India – Pre-Vedic and Post-Vedic period, Medieval Education.
Education in Pre Independent era – Woods Despatch (1854), Hunter Commission
(1882), Hartog Committee (1929), Sargent Committee (1944).
Education in Post Independent era – Mudaliar Commission (1952-53), Kothari Commission (1964-66), Ishwarbhai Patel committee (1977), NPE-1986, POA-1992
Teacher Empowerment:
Need, interventions for empowerment, Professional code of conduct for teachers, Teacher motivation, Professional development of Teachers and Teacher organizations, National / State Level Organizations for Teacher Education, Maintenance of Records and Registers in Schools.
Educational Concerns in Contemporary India:
Democracy and Education, Equality, Equity, Quality in Education, Equality of Educational opportunities.
Economics of Education, Education as Human Capital, Education and Human
Resource Development, Literacy – Saakshar Bharat Mission.
Population Education, Gender – Equality, Equity and Empowerment of Women, Urbanization and migration, Life skills.
Adolescence Education
Value Education – Morel Value and Professional Eathics in Education.
Health and Physical Education
Inclusive Education – Classroom Management in Inclusive Education
Role of Education in view of Liberalization, Privatization and Globalization
Programmes and Projects – APPEP, DPEP, Sarva Siksha Abhiyan, National Programme for Education of Girls at Elementary Level (NPEGEL), Rashtriya Madhyamika Siksha Abhiyan(RMSA), Rashtriya Aveshekar Abhiyan (RAA), KGBVs, Model Schools.
Incentives and special provisions – Mid Day Meals, Free Books, Scholarship, Awards, Welfare Hostels, Transportation.
Current Trends in Education – Badi pelusthondi, Badi ki Vasta, Mavuru – Mana Badi, Vidyanjali, Swacha Patasala, Inspire, Kalavutsav.
Acts / Rights:
Right of Children to Free and Compulsory Education Act – 2009
Right to Information Act – 2005
Child Rights
Human Rights.
National Curriculum – Framework, 2005: Perspective, Guiding Principles, Learning and Knowledge, Teaching Learning Process, Assessment, Systemic Reforms.
PART – III : Classroom Implications of Educational Psychology – 05marks
Individual differences: Inter and intra individual differences, meaning, nature and theories of intelligence with special emphasis to multiple intelligence, IQ, assessment of intelligence, EQ, Creativity. Attitude, Aptitude, Interest, Habit and its Influence on Intelligence – Class room implementation.
Learning: Theories and approaches of learning, learning curves, Factors, Phases, Dimensions of learning, Types of learning, Transfer of learning. Memory, Forgetting, Learning and assessment– Class room implementation.
Personality: Nature, characteristics and theories of personality, factors of Personality, Assessment of Personality, Mental health, Adjustment, Stress – nature, Symptoms and management. Emotional intelligence, Management of emotions – Class room implementation.
PART – IV : Content (40 Marks)
1) 1 వ తరగతి నుండి 8 వ తరగతి వరకు గల తెలుగు వాచక పాఠ్యాంశాలు:
( ఉపవాచకాలతో సహా)
కవికాలాదులు, కావ్యాలు, ఇతర రచనలు, బిరుదులు, పాత్రలు విశేషాంశాలు , విద్యప్రమాణాలు
2. పదజాలం:
అర్ధాలు, పర్యాయపదాలు, నానార్ధాలు, వ్యుత్పత్యర్ధాలు, ప్రకృతి – వికృతులు, జాతీయాలు, సామెతలు వివరణలు, పొడుపుకథలు .
3. భాషాంశాలు:
సందులు, సమాసాలు, ఛందస్సు( జాతులు, ఉపజాతులు, వృత్తాలు ) అలంకారాలు ( శబ్ద, అర్ధాలంకారాలు )
పదం, ప్రాతిపదిక, ప్రత్యయాలు మరియు వ్యాకరణ పారిభాషికపదాలు ( పరుషాలు, నిత్యం, తత్సమం, ఉపధ, కళలు మొదలుగునవి ) క్రియలు – రకాలు, వాక్యాలు- రకాలు మొదలగునవి
4. తెలుగు సాహిత్య చరిత్ర:
వివిధ ప్రక్రియల – నిర్వచనాలు, కవి కాలాదుల, బిరుదులు, పాత్రలు, విశేషాంశాలు, ఆధునిక కవిత్వ ధోరణులు, ఉద్యామాలు.
5. భాష చరిత్ర:
ధ్వనుల మార్పు
అర్ధవిపరిణామం
అన్యదేశ్యాలు
మండలికభాష
6 . సాహిత్య విమర్శ:
కావ్యం – నిర్వచనం – కావ్య ప్రయోజనం
7. బాల వ్యాకరణం:
సంజ్ఞ, సంధి, తత్సమ, ఆచ్ఛిక, సమాస, పరిచ్ఛేదములు.
తెలుగు బోధనా పద్ధతులు : 16 మార్కులు
బి. ఎడ్ తెలుగు బోధనా పద్ధతులు,( తెలుగు అకాడమీ ప్రచురణ )
1. భాష – వివిధ భవనలు
2. భాషా నైపుణ్యాలు
3. ప్రణాళిక రచన – పాఠ్యగ్రంథాలు
4. విద్యా సాంకేతిక శాస్త్రం – సహపాఠ్య కార్యక్రమాలు
5. సాహిత్య ప్రక్రియలు – బోధనా పద్ధతులు
6. మూల్యంకనం – పరీక్షలు
ప్రశ్నలు స్వభావం
1. విద్య ప్రమాణాల ఆధారంగా ప్రశ్నలు ఇవ్వబబడతాయి
2. తరగతి గదికి, నిత్య జీవితానికి అన్వయించే విధంగా
3. నిరంతర సమగ్రమూల్యంకనానికి అనుసంధానించే విధంగా
4. కేవలం పాఠ్యాంశ ఇతివృత్తాన్ని పరిశీలించడమే కాకుండా మూలగ్రంధాలు, నేపధ్యం, పాత్రల స్వభావం పాత్ర చిత్రణ ప్రతిబింబించేలా
5. వ్యాకరణాంశాలు నిత్య జీవిత వినియోగానికి, ప్రయోగాలకు అనుగుణంగా
6. భోధనాభ్యసన కృత్యాలు, సహపాఠ్యకార్యక్రమాలు, బోధనోపకరణలపై ప్రశ్నలు
7. కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాకుండా అవగాహన, నైపుణ్యం, వినియోగాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు
8. నూతన పరీక్షా విధానం, పరీక్షించే అంశాలు, మార్కులు సూచికళుమధింపు తీరుపై ప్రశ్నలు
9. భాషా విషయక అంశాలపై పదజాలం, భాషాంశాలకు ప్రాధాన్యత నివ్వవచ్చును.
Download AP DSC TRT Language Pandit (Telugu) Syllabus: Click Here ( Page 237)