AP Baseline Test Question Papers for 10th, 9th, 8th, 7th, 6th, 5th, 4th, 3rd, 2nd Class Readiness Programme

@careers99

AP Baseline Test Question Papers 2023-2024 for 10th, 9th, 8th, 7th, 6th, 5th, 4th, 3rd, 2nd Class Readiness Programme

AP Baseline Test Question Papers 2023 AP/TS Baseline Question Papers Check Subject Wise AP/TS Base Line Question papers for 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, & 9th, 10th Classes, Download AP/TS Telugu, English, Maths, Science, Social AP/TS Baseline Test Question papers, Download AP/TS Baseline Test Question Papers for 1st to 9th Classes Base Line Question papers.

AP Baseline Test Question Papers The AP/TS Baseline Test will be Conducted Every year o 1st week of April Badi Data Programme to all Recognized Govt/All Private Sector Schools to Implement Student Learning Test for All Accepts Like Reading/Writing/Learning Words and Writing Correct Words and Words as Use in the Baseline Pre Test for All Classes Students, For Example, A Student Previous Year Completed 6th Class and then Promoted Next Academic Year First week of April Promoted 7th class the Student Efficiency for Study in Previous 6th class Skills to test in the Baseline/Pre Test Exam often Promoted to Student.

బేస్లైన్ టెస్ట్ నందు మౌఖిక పరీక్ష నిర్వహణకు సూచనలు 

తెలుగు

  • ఒక్కొక్క విద్యార్థిని పిలిచి మొదటగా ఇచ్చిన ప్రశ్నా పత్రం లోని రెండు పేరాలలో ఏదైనా ఒక చదవమని కోరాలి.
  • పేరాను మూడు కంటే తక్కువ తప్పులతో చదివితే ఆ విద్యార్థి *పేరా స్థాయి* లో ఉన్నట్లుగా గుర్తించాలి.
  • అప్పుడు ఆ విద్యార్థిని కథ చదవమని కోరాలి. కథను మూడు కంటే తక్కువ తప్పులతో చదివితే ఆ విద్యార్థి *కథా స్థాయి* లో ఉన్నట్లుగా గుర్తించాలి.
  • పేరాను మూడు కంటే ఎక్కువ తప్పులతో చదివిన విద్యార్థులను ప్రశ్నా పత్రం లోని ఏవైనా ఐదు పదాలను చదవమని కోరాలి.
  • ఐదు పదాలలో కనీసం నాలుగు పదాలు స్పష్టంగా చదవగలిగిన విద్యార్థిని *పదాల స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
  • ఐదు పదాలలో నాలుగు పదాలు సరిగ్గా చదవక పొతే ఆ విద్యార్థిని ప్రశ్నా పత్రం నుంచి ఏవైనా ఐదు అక్షరాలు చదవమని కోరాలి.
  • ఐదు అక్షరాలలో కనీసం నాలుగు అక్షరాలు సరిగ్గా గుర్తించినట్లైతే ఆ విద్యార్థి *అక్షరాల స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
  • ఐదు అక్షరాలలో నాలుగు అక్షరాలు గుర్తించకపోతే ఆ విద్యార్థి *ప్రారంభ స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.

 గణితం 

  • ప్రశ్నా పత్రంలో ఇచ్చిన ఆరు అంకెలలో నాలుగు కంటే తక్కువ అంకెలను విద్యార్థి గుర్తించినట్లయితే ఆ విద్యార్థి *ప్రారంభ స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
  • ఇచ్చిన ఆరు అంకెలలో నాలుగు కంటే ఎక్కువ అంకెలను గుర్తించిన విద్యార్థిని రెండు అంకెల సంఖ్యలను గుర్తించమని అడగాలి.
  • ఇచ్చిన రెండు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే తక్కువ సంఖ్యలను గుర్తించిన విద్యార్థి *ఒక అంకె సంఖ్యల స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
  • ఇచ్చిన రెండు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే ఎక్కువ సంఖ్యలను గుర్తించిన విద్యార్థిని మూడు అంకెల సంఖ్యలను గుర్తించామని అడగాలి.
  • ఇచ్చిన మూడు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే తక్కువ సంఖ్యలను గుర్తించిన విద్యార్థి *రెండు అంకెల స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
  • ఇచ్చిన మూడు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే ఎక్కువ సంఖ్యలను గుర్తించిన విద్యార్థిని చతుర్విధ ప్రక్రియలోని కూడిక తీసివేత గుణకారం భాగాహారంలకు సంబందించిన ప్రశ్నలు అడగాలి.
  • చతుర్విధ ప్రక్రియలకు సంబంధించి ప్రతి విభాగంలో మూడు ప్రశ్నలకు రెండు ప్రశ్నలకు సరైన సమాధానం చేయని విద్యార్థులను మూడంకెల స్థాయిలో ఉన్నట్లు గుర్తించాలి.
  • చతుర్విధ ప్రక్రియలకు సంబంధించి ప్రతి విభాగంలో మూడు ప్రశ్నలకు రెండు ప్రశ్నలను సరిగ్గా చేయని విద్యార్థులను *మూడంకెల స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
  • చతుర్విధ ప్రక్రియలకు సంబంధించి ప్రతి విభాగంలో మూడు ప్రశ్నలకు రెండు ప్రశ్నలను సరిగ్గా చేసిన విద్యార్థులను *గణిత ప్రక్రియల స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.

ఇంగ్లీష్

  • ఇచ్చిన ప్రశ్నా పత్రంలోని ఏవైనా ఐదు కాపిటల్ లెటర్స్ ను చదవమని విద్యార్థిని కోరాలి.
  • ఐదు కాపిటల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదవకపోతే ఆ విద్యార్థి *ప్రారంభ స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
  • ఐదు కాపిటల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదివిన విద్యార్థిని ఇచ్చిన జాబితాలోని ఐదు స్మాల్ లెటర్స్ చదవమని కోరాలి.
  • ఐదు స్మాల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదవకపోతే ఆ విద్యార్థి *కాపిటల్ లెటర్స్ స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
  • ఐదు స్మాల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదివిన విద్యార్థిని ఇచ్చిన జాబితాలోని ఐదు సులభ పదాలు చదవమని కోరాలి.
  • ఐదు సులభ పదాలలో నాలుగు పోతే చదవకపొతే ఆ విద్యార్థి *స్మాల్ లెటర్స్ స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
  • ఐదు సులభ పదాలలో నాలుగు పదాలు చదివిన విద్యార్థిని ఇచ్చిన జాబితాలోని నాలుగు సులభ వాక్యాలు చదవమని కోరాలి.
  • నాలుగు సులభ వాక్యాలలో రెండు వాక్యాలు అర్థవంతంగా చదవని విద్యార్థిని *పదాల స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
  • నాలుగు సులభ వాక్యాలలో రెండు వాక్యాలు అర్థవంతంగా చదవగలిగిన విద్యార్థి *వాక్యాలు స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.

Baseline Test Question papers 2023-2024 Details

Class Subjects in Paper
Level 1(1st and 2nd Class) Telugu, English, Maths, EVS
Level 2(3rd,4th and 5th Class) Telugu, English, Maths, EVS
6th Class Telugu, English, Maths, General Science and Social
7th Class Telugu, English, Maths, General Science and Social
8th Class Telugu, English, Maths, Physical Science, Biological Science and Social
9th Class Telugu, English, Maths, Physical Science, Biological Science and Social
10th Class Telugu, English, Maths, Physical Science, Biological Science and Social

Download Baseline Test Question Papers 2023 Subject Wise

English 2-5 Classes – Baseline Test Sample 1

English 6-10 Classes – Baseline Test Sample 1

Maths 6-10 Classes – Baseline Test Sample 1

Oral Test English Sample 1 & 2

Oral Test Maths Sample 1 & 2

Oral Test Telugu Sample 1 & 2

Telugu 2-5 Classes – Baseline Test Sample 1

Telugu 6-10 Classes – Baseline Test Sample 1

Download AP/TS Baseline Question Papers for 2nd Class Subject Wise 2023-2024

Telugu
English
Maths
EVS

Download Baseline Question Papers for 3rd Class Subject Wise

Telugu 
English
Maths

Download Baseline Question Papers for 4th Class Subject Wise

Telugu 
English
Maths

Download AP/TS Baseline Question Papers for 5th Class Subject Wise

Telugu 
English
Maths

Download AP/TS Baseline Question Papers for 6th Class Subject Wise

Telugu  
 Maths  
English 
Science

6th CLASS TELUGU

SCIENCE MODEL PAPER 1 TM

HINDI  MODEL PAPER 1

6TH CLASS SCIENCE (T.M)

6TH CLASS SCIENCE (E.M)

6TH CLASS HINDI

Download AP/TS Baseline Question Papers for 7th Class Subject Wise

Telugu   
Maths  
Hindi  
English

7TH CLASS TELUGU

7TH HINDI

SCIENCE MODEL PAPER 1 EM

HINDI MODEL PAPER 1

7TH SOCIAL (T.M)

7TH SOCIAL (E.M)

7TH SCIENCE BASELINE TEST PAPERS(T.M)

7TH CLASS SCIENCE (E.M)

Download AP/TS Baseline Question Papers for 8th Class Subject Wise

 Telugu   

TELUGU

 Maths 
English   
Physical Science  
Biology

8TH HINDI

SCIENCE MODEL PAPER 1 EM (BS)

HINDI MODEL PAPER 1

8TH CLASS P.S (T.M)

8th CLASS P.S (E.M)

8TH CLASS B.S (E.M)

8TH CLASS B.S (T.M)

Download AP/TS Baseline Question Papers for 9th Class Subject Wise

SCIENCE MODEL PAPER 1 EM (BS)

9TH CLASS P.S (T.M)

9TH CLASS B.S (E.M)

9TH CLASS B.S(T.M)

9TH MATHS (E.M)

9TH HINDI

TELUGU

Download AP/TS Baseline Question Papers for 10th Class Subject Wise

SCIENCE MODEL PAPER 1 EM (BS)

SCIENCE MODEL PAPER 2 TM

10TH CLASS ENGLISH set-2

HINDI MODEL PAPER 1

10TH HINDI

TELUGU

10TH SOCIAL (T.M)

10TH SOCIAL (E.M)

10TH CLASS P.S (E.M)

10TH CLASS P.S (T.M)

10TH CLASS P.S BASELINE TEST PAPER

10TH CLASS B.S (E.M)

10TH CLASS B.S (T.M)

10TH MATHS (E.M) SET-1

10TH MATHS (E.M) SET-2

10TH MATHS (T.M) SET-2

Leave a Comment